Mon Mar 16 2026 12:20:33 GMT+0530 (India Standard Time)
జగన్ దోపిడీ ఎక్కువయి పోయింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారమే తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారమే తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అని [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారమే తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అని అన్నారు. 2.50 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మద్యం పాలసీని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారన్నారు. ప్రజలను దోచుకుంటున్నారని అన్నాు. బెల్టు షాపుల్లో కాదు పాన్ షాపుల్లో మద్యం దొరుకుతుందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ జరిగినా ఉచితంగా ఇచ్చారని సోము వీర్రాజు అన్నారు.
Next Story