Wed Mar 25 2026 06:18:33 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో అంతా వారే.. ఇక మేమెందుకు?
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అధికార వైసీపీ తనకున్న బలంతో దొంగ ఓట్లను [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అధికార వైసీపీ తనకున్న బలంతో దొంగ ఓట్లను [more]

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అధికార వైసీపీ తనకున్న బలంతో దొంగ ఓట్లను ఎక్కువగా పోలింగ్ చేయించుకుందన్నారు. ప్రజలు ఓట్లేయలేదని, వైసీపీ కార్యకర్తలే ఓట్లు వేశారని సోము వీర్రాజు అన్నారు. అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Next Story