Mon Dec 08 2025 14:00:32 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై సోము వీర్రాజు ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. జగన్ అన్ని విషయాల్లోనూ అసమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాలంటీర్లను ఉపయోగించుకుని జగన్ ప్రతి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. జగన్ అన్ని విషయాల్లోనూ అసమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాలంటీర్లను ఉపయోగించుకుని జగన్ ప్రతి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. జగన్ అన్ని విషయాల్లోనూ అసమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాలంటీర్లను ఉపయోగించుకుని జగన్ ప్రతి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ప్రజలను స్వేచ్ఛగా ఓట్లేయకుండా వాలంటీర్లు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. బీజపీ, జనసేనకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు తట్టుకోలేెపోతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని సోము వీర్రాజు అన్నారు.
Next Story