Mon Mar 23 2026 02:27:13 GMT+0530 (India Standard Time)
ఐదు లక్షల మెజారిటీ ప్రజలు ఓట్లేస్తేనే వస్తుందా?
బీజేపీ, జనసేనలను టీడీపీ, వైసీపీలు టార్గెట్ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో [more]
బీజేపీ, జనసేనలను టీడీపీ, వైసీపీలు టార్గెట్ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో [more]

బీజేపీ, జనసేనలను టీడీపీ, వైసీపీలు టార్గెట్ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమెర్జెన్సీ నడుస్తుందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఐదు లక్షల మెజారిటీ ఎలా వస్తుందని నిలదీశారు. ప్రజలు ఓట్లు వేస్తే అంత మెజారిటీ రాదని సోము వీర్రాజు తెలిపారు. టీడీపీ కార్యకర్తలను రక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు.
Next Story