Mon Dec 08 2025 14:01:55 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్లను ప్రబుత్వం ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకుంటుందని [more]
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్లను ప్రబుత్వం ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకుంటుందని [more]

వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్లను ప్రబుత్వం ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకుంటుందని చెప్పారు. వాలంటీర్లకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 310 కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని, అందుకే వైసీపీ కి అంతటి ఫలితాలు వచ్చాయన్నారు. పోలీస్, పంచాయతీ రాజ్, వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.
Next Story