Sat Mar 21 2026 11:26:56 GMT+0530 (India Standard Time)
ఇందిరాగాంధీ యే ఓడింది జగన్ ఎంత.. సోము ఫైర్
వైసీపీ కోసమే అధికారులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో ఆయన నేతలతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఆమె కొడుకు రాహుల్ గాంధీకే ఎన్నికల్లో [more]
వైసీపీ కోసమే అధికారులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో ఆయన నేతలతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఆమె కొడుకు రాహుల్ గాంధీకే ఎన్నికల్లో [more]

వైసీపీ కోసమే అధికారులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో ఆయన నేతలతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఆమె కొడుకు రాహుల్ గాంధీకే ఎన్నికల్లో ఓటమి తప్పలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇక జగన్ ఎంత అని ఆయన అన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని సోము వీర్రాజు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతోనే కలసి వెళతామని సోము వీర్రాజు తెలిపారు. బెదిరింపులు, ప్రలోభాలు లేకుండా వైసీపీ ఎక్కడైనా, ఏనాడైనా గెలిచిందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Next Story