Fri Mar 20 2026 23:31:13 GMT+0530 (India Standard Time)
రాజధానిలోనే అమరావతి ఉండాల్సిందే
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తమ పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగించాలనే అభిప్రాయపడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో [more]
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తమ పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగించాలనే అభిప్రాయపడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో [more]

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తమ పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగించాలనే అభిప్రాయపడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో అమరావతిలో బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ అరాచకంగా బలవంతపు ఏకగ్రీవాలతో స్థానికసంస్థల ఎన్నికలలో గెలిచిందని సోము వీర్రాజు ఆరోపించారు.
Next Story