Wed Mar 25 2026 01:10:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వెనక్కు తగ్గిన సోము.. నాచేతులో ఏముంది?
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరుండాలన్నది తాను నిర్ణయించలేనన్నారు. [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరుండాలన్నది తాను నిర్ణయించలేనన్నారు. [more]

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరుండాలన్నది తాను నిర్ణయించలేనన్నారు. సీఎంగా బీసీ అభ్యర్థి కావచ్చు. కాపు అభ్యర్థి కావచ్చు. ఎవరు సీఎం అభ్యర్థి అనేది అధినాయకత్వం నిర్ణయిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. నిన్న బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలనే ముఖ్యమంత్రిగా చేస్తామని సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన నుంచి వ్యతిరేకత రావడంతో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
Next Story