Thu Mar 26 2026 12:02:12 GMT+0530 (India Standard Time)
డీజీపీకి సోము పెట్టిన డెడ్ లైన్ ముగిసినా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. ఆలయాలపై దాడుల ఘటనలో బీజేపీ నేతల [more]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. ఆలయాలపై దాడుల ఘటనలో బీజేపీ నేతల [more]

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. ఆలయాలపై దాడుల ఘటనలో బీజేపీ నేతల ప్రమేయం ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారు. ఈ నెల 20వ తేదీ లోగా డీజీపీ క్షమాపణలు చెప్పాలని సోము వీర్రాజు కోరారు. అయితే డీజీపీ క్షమాపణలు చెప్పకపోవడంతో ఈరోజు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటో మరికాసేపట్లో తెలియనుంది. డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
Next Story