Thu Mar 26 2026 16:54:16 GMT+0530 (India Standard Time)
డీజీపీకి డెడ్ లైన్ పెట్టిన సోము
ఈ నెల 20వ తేదీ లోగా డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ విధించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలో బీజేపీ పాత్ర ఉందని డీజీపీ [more]
ఈ నెల 20వ తేదీ లోగా డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ విధించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలో బీజేపీ పాత్ర ఉందని డీజీపీ [more]

ఈ నెల 20వ తేదీ లోగా డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ విధించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలో బీజేపీ పాత్ర ఉందని డీజీపీ ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. దేవాలయాలపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 4వ తేదీన రామతీర్థం నుంచి కపిలతీర్థం వరకూ యాత్ర చేపట్టనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. దేవాలయాలపై దాడులు జరిగిన అన్ని ప్రాంతాలను కలుపుతూ యాత్ర సాగుతుందని సోము వీర్రాజు తెలిపారు. వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
Next Story