Sat Mar 28 2026 11:22:20 GMT+0530 (India Standard Time)
హోదా రాకపోవడానికి ఆయనే కారణం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రకటించిన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతోనే ఏపీకి ప్రత్యేక [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రకటించిన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతోనే ఏపీకి ప్రత్యేక [more]

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రకటించిన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. చిత్తూరు జిల్లాలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ చంద్రబాబు ప్యాకేజీ రూపంలో అంగీకరించారని సోము వీర్రాజు గుర్తు చేశఆరు. హోదా రాకపోవడానికి అసలు కారణం చంద్రబాబు మాత్రమేనని సోము వీర్రాజు తెలిపారు.
Next Story