Sat Mar 28 2026 16:36:56 GMT+0530 (India Standard Time)
సోము వీర్రాజు కొత్త డిమాండ్ ఇదే
దమ్ముంటే రాయలసీమపై రెఫరెండం పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమలోని 51 స్థానాల్లో తిరిగి ఎన్నికలను [more]
దమ్ముంటే రాయలసీమపై రెఫరెండం పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమలోని 51 స్థానాల్లో తిరిగి ఎన్నికలను [more]

దమ్ముంటే రాయలసీమపై రెఫరెండం పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమలోని 51 స్థానాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరారు. అమరావతిపై రిఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారన్నారు. కానీ రాయలసీమ దశాబ్దాలుగా వెనకబడి ఉందని, తాగు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే రాయలసీమపైనే రెఫరెండం జరగాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Next Story