Fri Mar 27 2026 19:23:11 GMT+0530 (India Standard Time)
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
అంతర్వేది ఘటనలో హిందూ యువకులపై కేసులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనిపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. చలో అమలాపురం [more]
అంతర్వేది ఘటనలో హిందూ యువకులపై కేసులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనిపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. చలో అమలాపురం [more]

అంతర్వేది ఘటనలో హిందూ యువకులపై కేసులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనిపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. చలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయడాన్ని ఆయన ఖండించారు. అక్రమ అరెస్ట్ లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఊపేక్షిస్తూ ఉండలేమని చెప్పారు.
Next Story