Fri Mar 27 2026 15:52:29 GMT+0530 (India Standard Time)
సోము వీర్రాజు అరెస్ట్…. విజయవాడలోనే….?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్ట్ చేశారు. విజయవాడలోనే సోము వీర్రాజును పోలీసులు [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్ట్ చేశారు. విజయవాడలోనే సోము వీర్రాజును పోలీసులు [more]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్ట్ చేశారు. విజయవాడలోనే సోము వీర్రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. సోము వీర్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును విశాఖలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా చర్చిలపై దాడులు జరిగితే వెంటనే సీీరియస్ అయిన ప్రభుత్వం అంతర్వేది ఘటనపై ఏమాత్రం సీిరియస్ గా లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Next Story