Fri Mar 27 2026 15:52:29 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు రాష్ట్రానికి రారా?
ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీనేని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. దుర్గగుడి రధంలో సింహలు [more]
ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీనేని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. దుర్గగుడి రధంలో సింహలు [more]

ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీనేని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. దుర్గగుడి రధంలో సింహలు మాయమైనా చంద్రబాబు పరిశీలనకు రాలేదని చెప్పారు. అధికారంలో ఉన్న ప్పుడు అద్దె ఇంట్లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు ఉంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీలో అసలైన ప్రతిపక్షం బీజేపీయేనని సోము వీర్రాజు తెలిపారు.
Next Story