Fri Mar 27 2026 01:04:16 GMT+0530 (India Standard Time)
సోము వీర్రాజు అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు అంతర్వేది పర్యటనకు వెళుతుండటంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతర్వేదిలో [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు అంతర్వేది పర్యటనకు వెళుతుండటంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతర్వేదిలో [more]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు అంతర్వేది పర్యటనకు వెళుతుండటంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతర్వేదిలో స్వామి వారి రధం దగ్దమైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. అంతర్వేదిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా ఉండేందుకు సోము వీర్రాజును ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
Next Story