Sun Mar 08 2026 03:10:31 GMT+0530 (India Standard Time)
జగన్ ఢిల్లీకి వెళ్లి పోరాడాలి
నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ ఢిల్లీలో పోరాడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖలు రాస్తే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ [more]
నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ ఢిల్లీలో పోరాడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖలు రాస్తే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ [more]

నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ ఢిల్లీలో పోరాడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖలు రాస్తే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణలో అక్రమ నీటీ ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ సోదరి షర్మిల చేసిన విమర్శలపై సమాధానంచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖలు మానుకుని ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలని, అప్పుడే సీమకు సాగునీరందుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story