Sun Mar 15 2026 19:42:17 GMT+0530 (India Standard Time)
Somireddy : ఆ రెండు తప్ప జగన్ కు ఏవీ తెలియవు
ముఖ్యమంత్రిగా జగన్ కు రెండు అంశాలపైనే అవగాహన ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గడచిన రెండున్నరేళ్లుగా జగన్ అప్పలు, దాడులు మీదనే దృష్టి [more]
ముఖ్యమంత్రిగా జగన్ కు రెండు అంశాలపైనే అవగాహన ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గడచిన రెండున్నరేళ్లుగా జగన్ అప్పలు, దాడులు మీదనే దృష్టి [more]

ముఖ్యమంత్రిగా జగన్ కు రెండు అంశాలపైనే అవగాహన ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గడచిన రెండున్నరేళ్లుగా జగన్ అప్పలు, దాడులు మీదనే దృష్టి పెట్టారని, ఈ రెండు విషయాలు తప్ప మరో విషయాలు ఆయనకు తెలియవని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంపై ఎమ్మెల్యే అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ వర్గీయులే దాడులు చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టారు. వీరిని అరెస్ట్ చేయకుండా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఏంటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story