Sun Mar 15 2026 19:42:18 GMT+0530 (India Standard Time)
చంద్రన్న బీమా ఇవ్వాల్సిందే
కరోనాతో చనిపోయిన వారికి చంద్రన్న బీమా వర్తింప చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ పంతాలకు పోవడం తగదన్నారు. చంద్రన్న బీమా [more]
కరోనాతో చనిపోయిన వారికి చంద్రన్న బీమా వర్తింప చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ పంతాలకు పోవడం తగదన్నారు. చంద్రన్న బీమా [more]

కరోనాతో చనిపోయిన వారికి చంద్రన్న బీమా వర్తింప చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ పంతాలకు పోవడం తగదన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని నిలిపివేసిన సంగతి జగన్ కు తెలుసా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. పేదల కుటుంబాలకు చంద్రన్న బీమా కింద రెండు లక్షలు ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
Next Story