Sat Mar 21 2026 19:36:25 GMT+0530 (India Standard Time)
అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు
కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలనకు [more]
కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలనకు [more]

కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలనకు అంతం పలకాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపునని సోమిరెడ్డి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు భయపడాల్సిన పనిలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
Next Story