Sun Mar 15 2026 21:17:04 GMT+0530 (India Standard Time)
జగన్ కక్ష సాధింపు చర్యలకు అంతేదీ?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీని ఓడించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ అవినీతిని ప్రజలు తమ ఓటు ద్వారా ప్రశ్నించాలని [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీని ఓడించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ అవినీతిని ప్రజలు తమ ఓటు ద్వారా ప్రశ్నించాలని [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీని ఓడించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ అవినీతిని ప్రజలు తమ ఓటు ద్వారా ప్రశ్నించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరి వాలంటీర్లతో మభ్య పెట్టే అవకాశముండదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీికి, టీడీపీకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు టీడీపీ పక్షాన నిలిచి తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. జగన్ కక్షసాధింపు చర్యలకు అంతులేకుండా పోతుందన్నారు.
Next Story