Sun Feb 08 2026 19:27:58 GMT+0530 (India Standard Time)
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా..?
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న ఆయన [more]
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న ఆయన [more]

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మరికాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. ఈసారి ఎలాగైనా కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలని పట్టుదలతో ఉన్న ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం చేసి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు.
Next Story