Sun Mar 08 2026 07:48:56 GMT+0530 (India Standard Time)
సోమిరెడ్డికి మరోసారి షాక్…!!!
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదో సారి కూడా షాక్ తగిలింది. ఈసారి విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకొని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన [more]
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదో సారి కూడా షాక్ తగిలింది. ఈసారి విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకొని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన [more]

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదో సారి కూడా షాక్ తగిలింది. ఈసారి విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకొని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోవడం వరుసగా ఇది ఐదోసారి. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన ఫలితం లేకుండా పోయింది.
Next Story