Sat Mar 07 2026 22:59:57 GMT+0530 (India Standard Time)
మాకు ఎక్కువ డోసులు ఇవ్వండి
తెలంగాణకు వీలయినన్ని ఎక్కువ కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కోరారు. ఆయన భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వయసుతో [more]
తెలంగాణకు వీలయినన్ని ఎక్కువ కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కోరారు. ఆయన భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వయసుతో [more]

తెలంగాణకు వీలయినన్ని ఎక్కువ కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కోరారు. ఆయన భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని, అందుకోసం ఎక్కువ డోసులు ఇవ్వాలని సోమేష్ కుమార్ కోరారు. ఇందుకు భారత్ బయోటెక్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Next Story