Sat Mar 28 2026 20:40:43 GMT+0530 (India Standard Time)
Breaking : బేస్ క్యాంప్ లో జవాన్ కాల్పులు. నలుగురు మృతి
దీపావళికి సెలవు ఇవ్వలేదని ఫ్రస్టేషన్ కు గురైన జవాన్ బేస్ క్యాంప్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరి [more]
దీపావళికి సెలవు ఇవ్వలేదని ఫ్రస్టేషన్ కు గురైన జవాన్ బేస్ క్యాంప్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరి [more]

దీపావళికి సెలవు ఇవ్వలేదని ఫ్రస్టేషన్ కు గురైన జవాన్ బేస్ క్యాంప్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బీహార్, బెంగాల్ కు చెందిన జవాన్లుగా గుర్తించారు. ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా యారాయిగూడెం లింగంపల్లి బేస్ క్యాంప్ లో ఈ దుర్ఘటన జరిగింది. దీపావళికి సెలవు దొరకలేదని అసహనానికి గురైన జవాన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పులకు తెగబడిన జవానును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- à°à°µà°¾à°¨à±
Next Story