Tue Mar 17 2026 00:06:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగు [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగు [more]

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు శోభా హైమావతి ప్రకటించారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో శోభా హైమావతి వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.
Next Story