Thu Mar 19 2026 10:28:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టెండ్ టీఎంసీ వైపే
పశ్చమ బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ 54 స్థానాల్లో లీడ్ తెలుస్తుండగా, 30 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 24 స్థానాల్లో బీజేపీ ముందంజలో [more]
పశ్చమ బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ 54 స్థానాల్లో లీడ్ తెలుస్తుండగా, 30 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 24 స్థానాల్లో బీజేపీ ముందంజలో [more]

పశ్చమ బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ 54 స్థానాల్లో లీడ్ తెలుస్తుండగా, 30 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 24 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నాయి. ట్రెండ్ టీఎంసీ వైపే మొగ్గు చూపుతుంది. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పోటా పోటీగా ఫలితాలు వస్తున్నాయి. టీఎంసీ దూసుకు వెళుతుండటం ఆపార్టీలో ఉత్సాహాన్నిి నింపుతుంది.
Next Story