Wed Feb 04 2026 15:14:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హరిత హారం.. కేసీఆర్ నర్సాపూర్ లో
తెలంగాణలో నేటి నుంచి ఆరో విడత హరిత హారం జరగనుంది. ఇంటింటిెకి ఆరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముప్ఫయి కోట్ల మొక్కలను నాటాలని కేసీఆర్ [more]
తెలంగాణలో నేటి నుంచి ఆరో విడత హరిత హారం జరగనుంది. ఇంటింటిెకి ఆరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముప్ఫయి కోట్ల మొక్కలను నాటాలని కేసీఆర్ [more]

తెలంగాణలో నేటి నుంచి ఆరో విడత హరిత హారం జరగనుంది. ఇంటింటిెకి ఆరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముప్ఫయి కోట్ల మొక్కలను నాటాలని కేసీఆర్ నిర్ణయించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈసారి ఎక్కువగా అడవుల్లో మొక్కలను నాటనుంది. 2015లో ప్రారంభమయిన హరితహారం ప్రస్తుతం ఆరోవిడత జురుగుతోంది.
Next Story