Thu Mar 19 2026 11:55:07 GMT+0530 (India Standard Time)
ప్రారంభమయిన ఆరో విడత పోలింగ్
పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో [more]
పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో [more]

పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు.
Next Story