Wed Dec 10 2025 05:00:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో ఆరుగురికి పాజిటివ్
తెలంగాణలో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ కూడా తెలంగాణ లో ఒకరికి నెగిటివ్ [more]
తెలంగాణలో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ కూడా తెలంగాణ లో ఒకరికి నెగిటివ్ [more]

తెలంగాణలో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ కూడా తెలంగాణ లో ఒకరికి నెగిటివ్ వచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి వేరేగా క్వారంటైన్ లో ఉంచుతున్నామన్నారు. అన్నింటికి బంద్ ప్రకటించింది ఇళ్లల్లో ఉండటానికి అని తెలిపారు. కరోనా ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే ప్రజల సహకారం కూడా కావాలని ఈటల రాజేందర్ కోరారు. ప్రజలు సహకరిస్తేనే పూర్తిగా నియంత్రించడం సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ కోరారు. అమెరికా లాంటి దేశంలోనే కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొని ఉందన్నారు.
Next Story