Thu Mar 19 2026 08:34:57 GMT+0530 (India Standard Time)
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే అప్పలరాజుపై ఒక యువకుడు ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే అప్పలరాజుపై ఒక యువకుడు ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్ [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే అప్పలరాజుపై ఒక యువకుడు ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్ 440 కే వైరస్ ఉందని అప్పలరాజు ఒక టీవీ డిబేట్ లో వ్యాఖ్యానించారంటూ రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. ఇదే పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదయింది. అయితే మంత్రి అప్పలరాజుపై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా? లేదా? అన్నది తెలియరాలేదు.
Next Story