Fri Mar 20 2026 04:12:13 GMT+0530 (India Standard Time)
టీడీపీకి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా
వైసీీపీలో శిద్దా రాఘవరావు చేరిపోయారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఆయన కుమారుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారిద్దరూ పార్టీలో [more]
వైసీీపీలో శిద్దా రాఘవరావు చేరిపోయారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఆయన కుమారుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారిద్దరూ పార్టీలో [more]

వైసీీపీలో శిద్దా రాఘవరావు చేరిపోయారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఆయన కుమారుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరిపోయారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి శిద్ధా రాఘవరావు రాజీనామా చేశారు. శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ బలం మరింత పెరిగిందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Next Story