Sun Mar 15 2026 19:39:08 GMT+0530 (India Standard Time)
గవర్నర్ శాసించలేరు
గవర్నర్ ముఖ్యమంత్రిని, స్పీకర్ ను శాసించలేరని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటి వరకూ విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాలేదన్న సిద్ధరామయ్య చర్చ సోమవారం వరకూ [more]
గవర్నర్ ముఖ్యమంత్రిని, స్పీకర్ ను శాసించలేరని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటి వరకూ విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాలేదన్న సిద్ధరామయ్య చర్చ సోమవారం వరకూ [more]

గవర్నర్ ముఖ్యమంత్రిని, స్పీకర్ ను శాసించలేరని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటి వరకూ విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాలేదన్న సిద్ధరామయ్య చర్చ సోమవారం వరకూ కొనసాగే అవకాశముందన్నారు. గవర్నర్ జోక్యం సరికాదని గతంలో కోర్టులు కూడా తీర్పులు చెప్పిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. గవర్నర్ కు డెడ్ లైన్ విధించే అధికారం లేదన్నారు. విశ్వాస పరీక్షపై ఓటింగ్ ఎప్పుడు నిర్వహించాలన్ని స్పీకర్ దే తుది నిర్ణయమన్నారు. కాగా విశ్వాసపరీక్షపై చర్చించేందుకు స్పీకర్ రమేష్ కుమార్ గవర్నర్ వాజూబాయి వాలాతో భేటీ కానున్నారు.
Next Story