Thu Mar 19 2026 08:38:44 GMT+0530 (India Standard Time)
అప్పలరాజు అను నేను
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన అప్పలరాజు [more]
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన అప్పలరాజు [more]

పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన అప్పలరాజు మంత్రి వర్గంలోకి చేరారు. మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పలరాజు వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా తన తల్లిని కూడా తీసుకు వచ్చారు. అప్పలరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Next Story