Thu Feb 13 2025 22:57:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ కు షాక్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటిసారి షాక్ తగిలింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ బలపర్చిన [more]
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటిసారి షాక్ తగిలింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ బలపర్చిన [more]

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటిసారి షాక్ తగిలింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమిపాలయ్యరు. పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఆయనపై 2637 ఓట్ల మెజారిటీతో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పూల రవీందర్ కు 6287 ఓట్ల పోలయ్యాయి.
Next Story