Sat Mar 07 2026 21:36:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంగళగిరిలో నారా లోకేష్ కు షాక్
మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా [more]
మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా [more]

మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఆమె మంగళగిరికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి మంగళగిరి టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ ఆమెకు ఇవ్వకుండా లోకేష్ ను నిలబెట్టడంతో ఆమె పార్టీ పట్ల అసంతృఫ్తితో రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం ఆమె వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు.
Next Story