Sun Feb 09 2025 21:33:55 GMT+0000 (Coordinated Universal Time)
శివసేన గుడ్ బై
భారతీయ జనతా పార్టీకి శివసేన గుడ్ బై చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ మాట తప్పడంతో శివసేన వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకుంది. శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా [more]
భారతీయ జనతా పార్టీకి శివసేన గుడ్ బై చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ మాట తప్పడంతో శివసేన వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకుంది. శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా [more]

భారతీయ జనతా పార్టీకి శివసేన గుడ్ బై చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ మాట తప్పడంతో శివసేన వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకుంది. శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. శివసేన కు మద్దతివ్వాలంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఎన్సీపీ షరతు విధించింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు శివసేన గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటు పై చర్చలు జరపనుంది.
Next Story