Tue Mar 17 2026 05:23:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. ఈరోజు కూడా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. తాజాగా 1,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. తాజాగా 1,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. తాజాగా 1,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,091కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 761 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 22,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ తెలంగాణలో కోలుకున్న వారి సంఖ్య 82,411గా ఉంది. హైదరాబాద్ లో 373 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story