Sat Mar 14 2026 17:10:53 GMT+0530 (India Standard Time)
జగన్ సర్కార్ తీరుపై మోదీకి లేఖ
అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీకి పలు సంస్థలు లేఖలు రాశాయి. అమరావతి ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి [more]
అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీకి పలు సంస్థలు లేఖలు రాశాయి. అమరావతి ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి [more]

అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీకి పలు సంస్థలు లేఖలు రాశాయి. అమరావతి ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి విషయంలో పట్టించుకోమని కోరుతూ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అమరావతి అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలను కేటాయించినా ఇక్కడ అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించి అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా చూడాలని వారు కోరారు.
Next Story