Sun Mar 15 2026 02:57:42 GMT+0530 (India Standard Time)
Breaking : ఏడో రౌండ్ ముగిసేసరికి మెజారిటీ మామూలుగా లేదు
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఏడో రౌండ్ పూర్తయింది. ఏడో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఏడో రౌండ్ పూర్తయింది. ఏడో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ [more]

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఏడో రౌండ్ పూర్తయింది. ఏడో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. ఐదో రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 8,111 ఓట్ల ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. ఏడో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ 60,785 మెజారిటీని దాటేసింది.
Next Story