Fri Mar 20 2026 15:52:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్
సెర్బియా పోలీసులు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ పై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. [more]
సెర్బియా పోలీసులు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ పై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. [more]

సెర్బియా పోలీసులు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ పై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాన్ పిక్ విషయంలో బెల్ గ్రేడ్ లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్ విహారయాత్ర కోసం సెర్బియా వెళ్లారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story