Sun Mar 08 2026 04:45:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అడిషనల్ కలెక్టర్ లంచం కేసులో సంచలన విషయాలు
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఇందులో మెదక్ జల్లా మాజీ కలెక్టర్ పాత్ర ఉందని నగేష్ ఏసీబీ విచారణలో [more]
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఇందులో మెదక్ జల్లా మాజీ కలెక్టర్ పాత్ర ఉందని నగేష్ ఏసీబీ విచారణలో [more]

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఇందులో మెదక్ జల్లా మాజీ కలెక్టర్ పాత్ర ఉందని నగేష్ ఏసీబీ విచారణలో చెప్పినట్లు సమాచారం. రిటైర్ అయ్యే ముందు రోజు భూమికి సంబంధించి అప్పటి కలెక్టర్ సంతకం పెట్టినట్లు తెలిసింది. అయితే ఇందులో కలెక్టర్ పాత్ర ఉందని తేలడంతో మరెంత మంది ఈ కేసులో ఉన్నారన్నది తెలియాల్సింది. 112 ఎకరాలకు ఎకరానికి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మొత్తం కోటి 12 లక్షల రూపాయల లంచం కేసులో అడిషనల్ కలెక్టర్ నగేష్ ను అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారులు నగేష్ ను మరికాసేపట్లో విచారణ చేయనున్నారు.
Next Story