Tue Mar 10 2026 09:30:36 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత
కృష్ణా జిల్లా సీనియర్ టీడీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో [more]
కృష్ణా జిల్లా సీనియర్ టీడీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో [more]

కృష్ణా జిల్లా సీనియర్ టీడీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన విజయ డెయిరీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా బలవర్ధనరావు మాట్లాడుతూ… టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డామని, గన్నవరంలో భయానక వాతావరణం ఉందన్నారు. అటువంటి వాతావరణం తొలగించడానికే తాము వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ నుంచి ఎటువంటి హామీ కోరలేదని స్పష్టం చేశారు.
Next Story