Mon Feb 17 2025 11:03:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీకి సీనియర్ నేత రాజీనామా
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి [more]
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి [more]

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం ఎంపీగా నామా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వృత్తిరిత్యా కాంట్రాక్టర్ అయిన నామా నాగేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు.
Next Story