Thu Dec 25 2025 21:46:32 GMT+0000 (Coordinated Universal Time)
గెజిట్ తో రాయలసీమకే నష్టం
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ తో రాయలసీమకు నష్టమేనని సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు చెప్పినా విన్పించుకోలేదన్నారు. పట్టించుకోలేదన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాల [more]
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ తో రాయలసీమకు నష్టమేనని సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు చెప్పినా విన్పించుకోలేదన్నారు. పట్టించుకోలేదన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాల [more]

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ తో రాయలసీమకు నష్టమేనని సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు చెప్పినా విన్పించుకోలేదన్నారు. పట్టించుకోలేదన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం ఎక్కువ నీటిని వినియోగించడం సరికాదని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని చర్చించుకుంటే జలవివాదం పరిష్కారం అవుతుందని మైసూరారెడ్డి సూచించారు. లేకుంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో బందీలు కాక తప్పదని ఆయన అన్నారు.
Next Story