Thu Mar 19 2026 04:29:31 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ రెడ్ల పార్టీ... నోట్ల పార్టీ

కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా అని.. నోట్ల పార్టీగా మారిపోయిందని... డబ్బులు ఉన్నవాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మాజీ మంత్రి శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే పార్టీ తనను విస్మరించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేశానన్నారు. ఈ ఎన్నికల్లో ఆఖరిసారిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన సమాజ్ వాదీగా పార్టీ తరపున షాద్ నగర్ నుంచి పోటీ చేయనున్నారు.
Next Story

