Mon Mar 23 2026 02:08:28 GMT+0530 (India Standard Time)
కాంగ్రెన్ సీనియర్ నేత బీజేపీ లో చేరిక
కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా పూర్తిగా విఫలమయిందని కూన [more]
కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా పూర్తిగా విఫలమయిందని కూన [more]

కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా పూర్తిగా విఫలమయిందని కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా స్వంతంత్ర అభ్యర్థిగా గతంలో గెలిచానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇక ఎదగలేదని, అందుకే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story