Thu Mar 19 2026 05:53:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ గుడ్ బై
కాంగ్రెస్ కు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినట్లు [more]
కాంగ్రెస్ కు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినట్లు [more]

కాంగ్రెస్ కు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినట్లు తెలిసింది. సోనియాకు లేఖ రాయడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్లపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తల్లా వ్యవహరించారని మండిపడ్డారు. తనకు బీజేపీతో సంబంధం అంటగట్టడంపై మనస్తాపం చెందిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
Next Story