Mon Mar 23 2026 05:12:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరోసారి సెలెక్ట్ కమిటీ?
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని శాసనమండలి కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఛైర్మన్ కు ఆయన మరోసారి సెలెక్ట్ కమిటీ ఫైలును వెనక్కు పంపారు. సీఆర్డీఏ [more]
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని శాసనమండలి కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఛైర్మన్ కు ఆయన మరోసారి సెలెక్ట్ కమిటీ ఫైలును వెనక్కు పంపారు. సీఆర్డీఏ [more]

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని శాసనమండలి కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఛైర్మన్ కు ఆయన మరోసారి సెలెక్ట్ కమిటీ ఫైలును వెనక్కు పంపారు. సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని, దానిని ఏర్పాటు చేయాలని కోరుతూ శానసమండలి ఛైర్మన్ షరీఫ్ కార్యదర్శిని ఆదేశించారు. అయితే రెండోసారి కూడా మండలి కార్యదర్శి వెనక్కు పంపారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కార్యదర్శి మండలి ఛైర్మన్ కు పంపారు. దీంతో శానసమండలి కార్యదర్శిపైన టీడీపీ కోర్టుకు వెళ్లడమే మంచిదని అభిప్రాయపడుతుంది.
Next Story