Thu Mar 19 2026 11:54:40 GMT+0530 (India Standard Time)
నేడు పశ్చిమబెంగాల్ రెండో దశ ఎన్నికలు.. నందిగ్రామ్ కు
పశ్చిమ బెంగాల్, అసోంలలో నేడు రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోంలో 39 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. [more]
పశ్చిమ బెంగాల్, అసోంలలో నేడు రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోంలో 39 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. [more]

పశ్చిమ బెంగాల్, అసోంలలో నేడు రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోంలో 39 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. దక్షిణ పరిగణ జిల్లాల్లో ఎక్కువగా ఈ నియోజకవర్గాలున్నాయి. దీంతో పాటు నందిగ్రామ్ నియోజకవర్గానికి కూడా నేడు పోలింగ్ జరగనుంది. నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోటీ చేస్తున్నారు. తొలి దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రెండో దశ ఎన్నికలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
Next Story